Song Name: Vammo Vayyo Lyrics: Dev Pawer Singers: Swathi Reddy UK Music Director: Bheems Cecirole
o
పల్లవి:
ఎల్లుపాయె ఒల్లుపాయె (ఓ రామరామ)
గలచ్చుగాని ఎచ్చులుపాయె (ఓ రామరామ)
సిల్లుపాయె సిమ్ముపాయె (ఓ రామరామ)
గసూరిగాని సల్లుపాయె (ఓ రామరామ)
పూవ్వు పాయె నవ్వుపాయె (ఓ రామరామ)
గి పొట్టిదాని లవ్వుపాయె (ఓ రామరామ)
ముద్దు ముచ్చటంతా పాయె
మూతి పళ్ళు రాలిబాయె
వామ్మో వాయ్యో.. ఒళ్లెంకలో
నేనేం చేతు సొల్లెంకలో
అదే వామ్మో వాయ్యో
ఒళ్లెంకలో నేనేం చేతు సొల్లెంకలో
చరణం 1:
గట్టుపాయె గెట్టుపాయె (ఓ రామరామ)
ఓ నెత్తి మీద జుట్టుపాయె (ఓ రామరామ)
సేనుపాయె సెలకపాయె.. (ఓ రామరామ)
చేతిలోన పలకపాయె (ఓ రామరామ)
మన్నుపాయె మొలకపాయె.. (ఓ రామరామ)
సెకలొచ్చి ఎగిరిపాయె (ఓ రామరామ)
గిడకపాయె గిలకపాయె..
నులక మంచం విరిగిపాయె
వామ్మో వాయ్యో.. ఒళ్లెంకలో
నేనేం చేతు సొల్లెంకలో
అరే వామ్మో వాయ్యో..
ఒళ్లెంకలో నేనేం చేతు సొల్లెంకలో
చరణం 2:
లంగాపాయె ఓనిపాయె.. (ఓ రామరామ)
ఓ కంచిపట్టు సీరపాయె (ఓ రామరామ)
అడుగుబాయె గొడుగుపాయె.. (ఓ రామరామ)
ఉన్నదంతా ఊడ్చుకపాయె (ఓ రామరామ)
వడ్లుపాయె ఎడ్లుపాయె.. (ఓ రామరామ)
కొంగుకున్న దుడ్లుపాయె (ఓ రామరామ)
బండ్లు పాయె గండ్లు పాయె..
తుపాకీల గుండ్లుపాయె
వామ్మో వాయ్యో.. ఒళ్లెంకలో
నేనేం చేతు సొల్లెంకలో
అరే వామ్మో వాయ్యో..
ఒళ్లెంకలో నేనేం చేతు సొల్లెంకలో
వామ్మో .. ఆ డడడడే వాయ్యో..
వామ్మో వాయ్యో.. ఒళ్లెంకలో
నేనేం చేతు సొల్లెంకలో

0 కామెంట్‌లు